జనసేనలో కలుపు మొక్కలున్నారా? Group Politics In Janasena Party | Telugu News | hmtv

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Loading...
SEMrush
Added by admin
10 Views
ప్రజారాజ్యం పార్టీ విషయంలో జరిగిన తప్పులు పునరావృతం కావని పవన్ ఇప్పటికి చాలా సార్లు చెప్పారు.. కానీ పవన్ మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదా? ప్రస్తుతం జనసేనలో ఉన్న గ్రూపులు చూస్తుంటే అసలు పార్టీలో ఏం జరుగుతోందో పవన్ కు తెలుస్తోందా అనే అనుమానం కలుగుతోంది. పవన్ కు సన్నిహితంగా మెదిలే కొంత మంది తమ ఇష్టాను సారం పెత్తనం పెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య పార్టీపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించమని పవన్ ఆదేశాలిచ్చారు. అయితే ఈ సమీక్షకు నేతలు అనుసరిస్తున్న పద్ధతే వివాదాస్పదంగా మారింది. నాలుగేళ్లు పార్టీ జెండా మోసి పని చేసిన వారిని కాదని..నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి బాధ్యతలు కట్టపెడుతున్నారని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#pawankalyan #janasenaparty #GroupPolitics

UPSC Toppers Success Story: https://goo.gl/bcTouC
వైసీపీలో చేరడం ఖాయమని చెప్పిన కన్నబాబు: https://goo.gl/UVQB4t
JD Son Exclusive Interview: https://goo.gl/ZDW4bY
Civil Topper Anudeep Success Story: https://goo.gl/wCSgtM

Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ : https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com
Category
News & Politics

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment